హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాసవి అమ్మవారి వార్షికోత్సవాలు ప్రారంభం

PLD: రొంపిచర్ల శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ 25వ వార్షికోత్సవం సందర్భంగా 10 రోజుల ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజూ ఏకాదశ రుద్రాభిషేకం, కుంకుమార్చనలు, ప్రత్యేక అలంకరణలు, సాయంత్రం భజనలు ఉంటాయి. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ధర్మకర్త మద్ది రామచంద్రరావు కోరారు.