తమిళనాడు పర్యటనలో భాగంగా చెన్నై నగరానికి వచ్చిన ప్రధాని మోదీకి సీఎం హోదాలో తొలిసారిగా విజయ్ స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పోరూర్ బైపాస్ నుంచి పూనంపల్లి బైపాస్ వరకు చెన్నై మెట్రో రైలులో ప్రయాణించనున్నారు.
వార్తలు
మోదీకి స్వాగతం పలికిన సీఎం విజయ్


