హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీ రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది'

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించేందుకు 34 శాతం రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని బీసీ నాయకులు తెలిపారు. అనంతరం బీసీల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తున్న చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆయన చిత్రపటానికి బీసీ నాయకులు పాలాభిషేకం చేశారు.