W.G: పెనుగొండ వాసవి ధామ్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) పర్యవేక్షణలో మొదటిరోజు వాసవి అమ్మవారిని ‘శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి’గా దివ్యంగా అలంకరించారు. ఈ పావన సందర్భంలో భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ బాలా త్రిపుర సుందరిగా వాసవి అమ్మవారు!


