ఢిల్లీలో సీజేపీ నిరసనకు పిలుపునివ్వడం వల్ల చాందినీ చౌక్, సదర్ బజార్, కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్ వంటి ప్రధాన మార్కెట్లు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో దేశ రాజధానిలో ఒక్క రోజులో రూ.2 వేల కోట్ల విలువైన వ్యాపారం స్తంభించిందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది. అలాగే మెట్రో స్టేషన్లను మూసివేయడంతో రిటైల్ మార్కెట్లన్నీ కస్టమర్లు లేక వెలవెలబోయాయని పేర్కొంది.
వార్తలు
నిరసన ఎఫెక్ట్.. రూ.2 వేల కోట్ల నష్టం


