హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నేతల విడుదల.. కోర్టు పెట్టిన షరతు ఇదే!

సీజేపీ నేతలైనా అభిజిత్, సౌరవ్, అశుతోష్‌లను ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే వీరికి మేజిస్ట్రేట్ ఓ షరతు విధించింది. ఏడాది పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండాలనే షరతుతో వీరిని విడిచిపెట్టినట్లు సీజేపీ తరఫు న్యాయవాది వెల్లడించారు. కాగా, మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సీజేపీ నేతలు తెలిపారు.