హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 422వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 422వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మూడో వార్డులో చేపట్టారు. వార్డులో పెరిగిన పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ ను తొలగించారు. చీపుర్లతో సీసీ రోడ్లను శుభ్రపరిచారు. పరిశుభ్రతను పాటిస్తూ నిరంతరం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు.