ADB: కెరమెరి(M) భీమన్‌గోందికి చెందిన ఆదివాసీ యువతి మడావి కన్నీబాయి నేపాల్‌లోని మౌంట్ ఎవరెస్టు బేస్ క్యాంప్‌ను అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. సాహస క్రీడల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఆమెకు ఈ సందర్భంగా 'నోబెల్ సేవా రత్న' అవార్డు లభించింది. ITDA PO మంద మకరందు అందించిన ఆర్థిక సహాయం వల్లే తన ఈ యాత్ర విజయవంతమైందని కన్నీబాయి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఆదివాసీ యువతి సాహస యాత్ర విజయవంతం!


