BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకు చెందిన కొప్పుల శ్రీకర్‌రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో భారత దౌత్యవేత్తగా ఎదిగి గ్రామానికి గుర్తింపు తెచ్చారు. ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, అంచెలంచెలుగా ఎదిగి ఖతార్‌లో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రస్థానం గ్రామస్థుల్లో ఆనందాన్ని నింపుతోంది.
తెలంగాణ
ఖండాంతరాలకు కొండగడప ఖ్యాతి


