BHPL: ప్రేమించాలంటూ వేధిస్తూ, ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడంటూ శనివారం యువతి ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన యువతికి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు సమయంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన రామడుగు విజయ్ (22)తో పరిచయం ఏర్పడింది. ప్రేమను నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు.
తెలంగాణ
ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిపై కేసు


