జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈనెల 13న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ తెలిపారు. ఇందులో నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాగు పద్ధతులు, అధిక దిగుబడుల సాధనతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన పౌల్ట్రీ, పాడి పరిశ్రమల నిర్వహణపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.
తెలంగాణ
ఈనెల 13న పొలాసలో కిసాన్ మేళా


