NRML: మావల మండలం బట్టిసావర్గాంలో వీబీజీ రామ్‌జీ నిధులతో రూ.3 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ఏడాదికే దెబ్బతింది. గుత్తేదారు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, స్థానిక ఇసుకను వాడటంతో ఈ దుస్థితి తలెత్తింది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే పనులు ఇలా నాసిరకంగా సాగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
గుత్తేదారుల ఇష్టారాజ్యం.. ఏడాదికే ధ్వంసమైన రహదారి!


