MDCL: కేపీహెచ్‌బీ కాలనీ జేఎన్టీయూ చౌరస్తాలో ఫ్రీ లెఫ్ట్‌ను అభివృద్ధి చేసిన అధికారులు కాలిబాటను పట్టించుకోలేదు. దీంతో పాదచారులు నడవడానికి వీలులేక రోడ్డెక్కాల్సి వస్తోంది. మలుపులో వేగంగా వెళ్లే వాహనాలతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాలిబాటను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఫ్రీ లెఫ్ట్ అభివృద్ధి చేశారు.. కాలిబాటను మరిచారు?


