హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి: SP అఖిల్ మహాజన్

ADB: పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచి, దొంగిలించిన వస్తువులను రికవరీ చేసిన ఐదుగురు పోలీసు సిబ్బందిని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం అభినందించారు. ఈ సందర్భంగా సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.