హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని 4వ వార్డులో కౌన్సిలర్ ఈటా కమల ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మహిళలతో కలిసి సంబరాల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ మహిళల ఐక్యతను చాటుతుందని పేర్కొన్నారు. వేడుకల్లో నాయకులు పాల్గొని జోష్ నింపారు.