హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టపగలు ఎమ్మెల్యే ఇంట్లో చోరీకి యత్నం

HNK: హన్మకొండలోని ఓ ఎమ్మెల్యే ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో మధ్యాహ్నం 2.36 గంటలకు ఇంటి వెనుక గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఎమ్మెల్యే సన్నిహితుడు వారిని ప్రశ్నించడంతో పరారయ్యారు. దీనిపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.