హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జిల్లాను స్వచ్ఛంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలి'

SRD: సంగారెడ్డిని స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఇళ్ల వద్దకు వచ్చే వాహనాల్లో తడి, పొడి చెత్తను విడివిడిగా వేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై చెత్త వేస్తే రూ.5 వేల భారీ జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు.