PDPL: పెద్దపల్లి పట్టణం 3వ వార్డులో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మాజీ కౌన్సిలర్ లైశెట్టి బిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మున్సిపల్ చైర్మన్ దాసరి మమతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్డు మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో కోలాహలంగా సంబరాలు జరుపుకున్నారు.
తెలంగాణ
'వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు'


