HNK: బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో బిక్కి సంజీవయ్య (53) మృతి చెందారు. వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన ఆయన పరకాలలో ఓ కాంట్రాక్టర్ వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. శనివారం స్వగ్రామం నుంచి తిరిగి పరకాలకు వస్తుండగా సీతారాంపురం వద్ద ఛాతినొప్పి రావడంతో బస్సు ఆపాలని డ్రైవర్‌ను కోరారు. బస్సు ఆగగానే కుప్పకూలిపోయి మృతి చెందారు.
తెలంగాణ
గుండెపోటుతో ప్రయాణికుడి మృతి


