PDPL: గృహ వినియోగదారులు ఇంటిపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లులు తగ్గించుకోవాలని పెద్దపల్లి సర్కిల్ ఎస్ఈ వి. గంగాధర్ కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా 3 కిలోవాట్లకు గరిష్టంగా రూ.78 వేల సబ్సిడీ లభిస్తుంది, అర్హులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ
'ఇంటిపై సోలార్‌తో కరెంటు బిల్లులకు చెక్'


