MHBD: కురవి మండలం బాలపాల శివారు పొలాల్లో తల్లి అనూషతో పాటు 9, 4 ఏళ్ల ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. భర్త నవీన్‌తో గొడవ పడిన తర్వాత ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె పొలాలకు వెళ్లినట్లు సమాచారం. బంధువు పెద్ద కూతురిని తీసుకెళ్లగా, మిగతా ఇద్దరు పిల్లలను చంపి అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ, ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఇద్దరు పిల్లలతో సహా తల్లి మృతి


