హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ASF: ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో నెలవారీ మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బూరుగుడ, చిర్రకుంట ఫీడర్ల పరిధిలోని గ్రామాల్లో కరెంట్ నిలిచిపోనుంది. వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సహకరించాలని ఏఈ కే. లక్ష్మీరాజం కోరారు.