MBNR: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన దసరా ఈవెంట్‌కు మహబూబ్‌నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ హాజరయ్యారు. మహబూబ్ నగర్ పట్టణంలో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో దసరా ఈవెంట్


