హైదరాబాద్: 28°C
తెలంగాణ

CIDEO: వేడుకలను పరిశీలిస్తున్న మున్సిపల్ ఛైర్మన్

SRCL: వేములవాడ పట్టణంలోని మూలవాగు బతుకమ్మ తెప్ప వద్ద ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ లోకేష్, వైస్ ఛైర్మన్ నరాల శేఖర్, నాయకులు ప్రతాప రామకృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తరఫున పట్టణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.