హైదరాబాద్: 28°C
తెలంగాణ

కురుమూర్తి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

MBNR: కురుమూర్తి జాతరకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. శనివారం రాత్రి కురుమూర్తి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం కళ్యాణ మండపానికి ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిశీలించారు. జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.