GDWL: గద్వాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం అయినా అలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయాలలో నేటి నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు ఆదివారం అమ్మవారు శైలపుత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా నేడు అమ్మవారికి ప్రత్యేక ప్రారంభ పూజలు, యాగశాల కార్యక్రమాలు వంటివి జరగనున్నాయి.
తెలంగాణ
మొదటి రోజు శైలపుత్రీ దేవి అలంకారంలో!


