హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

WGL: విద్యుత్తు మరమ్మతుల కారణంగా ఆదివారం వరంగల్‌లోని మట్టెవాడ, కరీమాబాద్, రంగశాయిపేట, శంభునిపేట, గొర్రెకుంట,జాన్‌పాక, హంటర్‌రోడ్‌, ఇంతేజార్‌గంజ్‌ తదితర ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వివిధ సమయాల్లో సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.