హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా 'బడా ఖానా' ఆత్మీయ సమ్మేళనం

NRPT: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'బడా ఖానా' ఆత్మీయ సమ్మేళనంలో కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్ పాల్గొన్నారు. రాత్రింబవళ్లు ప్రజల భద్రత కోసం శ్రమించే పోలీసుల విజయాల వెనుక వారి కుటుంబాల త్యాగాలు ఎంతో విలువైనవని కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటపాటలు, దాండియా, బతుకమ్మ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి.