RR: కుటుంబ కలహాల నేపథ్యంలో కొత్తూరు (M) గూడూరు గ్రామానికి చెందిన పూజ (25) శనివారం బలవన్మరణానికి పాల్పడింది. మూడేళ్ల క్రితం శివకుమారాచారితో ఆమెకు వివాహమైంది. వీరికి 22 నెలల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు పూజ మృతదేహం కనిపించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
కుటుంబ కలహాలతో వివాహిత సూసైడ్!


