KNR: విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆదివారం పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2 ఏడీఈ లావణ్య తెలిపారు. ముకరంపుర, భగత్‌నగర్, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, మున్సిపల్, జడ్పీ కార్యాలయ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఎన్టీఆర్ చౌరస్తా, బైపాస్ రోడ్డు, పాలిటెక్నిక్, ఐటీఐ ప్రాంతాల్లో 9.30 నుంచి 11.30 వరకు, పలు ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు.
తెలంగాణ
నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం


