WNP: వనపర్తి మండలం చిట్యాల శ్రీ నర్మదా లింగేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి జరిగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయం, మండపాలను ముస్తాబు చేశారు. ఇప్పటికే దుర్గామాత విగ్రహాన్ని ఆలయానికి తరలించామని, ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
VIDEO: దేవి శరన్నవరాత్రులకు ఆలయం ముస్తాబు!


