NLG: హైదరాబాద్ నుంచి ఊట్కూర్‌కు వెళ్తున్న ఇద్దరు మైనర్ బాలికలను ఆటో డ్రైవర్ మార్గమధ్యంలో రూటు మార్చి ఇనుపాముల వైపు తీసుకెళ్లాడు. భయపడిన బాలికలు కదులుతున్న ఆటో నుంచి కిందకు దూకడంతో గాయాలపాలయ్యారు. చికిత్స అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తెలంగాణ
ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్‌కు యత్నించిన ఆటో డ్రైవర్


