హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మళ్లీ మన టైం వస్తుంది.. ఆగిన పనులన్నీ పూర్తి చేసుకుందాం'

SDPT: కాలేశ్వరం జలాలతో సిద్దిపేట సస్యశ్యామలమైందని, మోడల్‌గా నిలిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కోమటిచెరువు వద్ద బతుకమ్మ వేడుకల్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో దశాబ్ద కాలంగా జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. త్వరలోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, రాకెట్ స్పీడ్‌తో ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేసుకుందామని ధైర్యం చెప్పారు.