హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశనేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

NGKL: బిజినెపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలోని శ్రీశనేశ్వర స్వామి ఆలయంలో మహాలయ అమావాస్య సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. శనివారం అమావాస్య కావడంతో శనిగ్రహ దోష నివారణకు భక్తులు పెద్దఎత్తున తిలతైలాభిషేకాలు, రుద్రాభిషేకాలు జరిపించారు. NGKLడి.ఎస్.పి. శ్రీనివాస్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.