హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగ్గురు పిల్లలను ఢీకొన్న కారు

WNP: జిల్లాలోని శ్రీనివాసపురంలో సైకిల్ నేర్చుకుంటున్న ముగ్గురు పిల్లలను కారు ఢీకొట్టింది. గాయపడిన ఇద్దరు బాలికలు, ఒక బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు బాలికలకు ఎముకలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరు చిన్నారులను కర్నూలు, మహబూబ్‌నగర్ ఆసుపత్రులకు తరలించారు.