మెదక్ రామాలయ ప్రాంగణంలో మహిళలు, భక్తుల భద్రతే ధ్యేయంగా మెదక్ సబ్ డివిజన్ షీ టీమ్స్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టింది. గుడి రద్దీలో బంగారు గొలుసుల చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో డయల్ 112 సైబర్ నేరాల బారిన పడితే 1930 నంబర్లను వెంటనే సంప్రదించాలని, మహిళా రక్షణకు తమ బృందాలు నిరంతరం శ్రమిస్తాయని తెలిపారు.
తెలంగాణ
భక్తులకు షీటీమ్స్ భద్రతా సూచనలు


