MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువులో జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి తన కూతురితో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అత్యంత ప్రాచీన్యం పొందిందని అన్నారు.
తెలంగాణ
బతుకమ్మ ఎత్తుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి


