హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పర్యటకుల భవనం నిరుపయోగం..!

NGKL: ప్రాచీన క్షేత్రమైన ఉమామహేశ్వరం కొండ కింద పదేళ్ల క్రితం పర్యాటకుల విశ్రాంతి కోసం నిర్మించిన రూ.కోటి భవనం నిరుపయోగంగా మారింది. నల్లమల్ల ప్రాంతాన్ని సందర్శించే అతిథుల కోసం వసతి కల్పించేలా దీన్ని నిర్మించినా, అధికారుల నిర్లక్ష్యంతో పాడుపడి ప్రజాధనం వృథాగా మారింది. ఇప్పటికైనా స్పందించి భవనాన్ని పునరుద్ధరించి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.