NZB: దుబాయ్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. దుబాయ్ చేరుకున్న వారికి ప్రవాస తెలంగాణ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ప్రవాసుల ఉత్సాహంతో ఎంతో వైభవంగా సాగాయి.
తెలంగాణ
దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు


