KMR: కామారెడ్డికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దన్నారపు రాజలింగం డాక్టరేట్ అందుకున్నారు. ఢిల్లీలోని ఎన్సీఆర్‌లో జరిగిన వేడుకలో మ్యాజిక్ బుక్ ఆఫ్ యూనివర్సిటీ ఛైర్మన్ డాక్టర్ సి.పి. యాదవ్ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. 15 ఏళ్లుగా జర్నలిస్టుగా సేవలందిస్తున్న రాజలింగం ప్రజా సమస్యలపై కథనాలు రాస్తూ, సామాజిక పరివర్తనకు దోహదపడే వార్తలతో గుర్తింపు పొందారు.
తెలంగాణ
జిల్లా సీనియర్ జర్నలిస్ట్‌కు డాక్టరేట్


