KMR: దసరా ఉత్సవాల నిర్వహణకు త్వరలో ప్రత్యేక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. సమన్వయంతో వేడుకలు నిర్వహించి కామారెడ్డి పట్టణ ప్రజలకు పండుగ వాతావరణం కల్పిస్తామన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుతో క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ
దసరా నిర్వహణకు ప్రత్యేక కమిటీ: షబ్బీర్ అలీ


