హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కు వినతి

KMR: నాగిరెడ్డిపేట మండలం మాసంపల్లిలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు సర్పంచ్ భర్త కిషన్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే పనులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.