హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైస్ మిల్లులో ధాన్యం గోల్‌మాల్‌

NZB: గుండారంలోని రైస్ మిల్లులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 3,593.452 మెట్రిక్‌ టన్నుల ప్రభుత్వ ధాన్యం అక్రమంగా తరలించినట్టు పౌరసరఫరాలు, విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. మిల్లు మేనేజింగ్‌ పార్టనర్లు డి. హనుమంతరావు, డి. రాజేందర్‌ తదితరులపై కేసు నమోదు చేసినట్లు NZB రూరల్‌ SHO శ్రీధర్‌ రెడ్డి తెలిపారు.