TG: పటాన్‌చెరు బండలగూడలోని మార్క్స్ నగర్ కాలనీలో పటాన్‌చెరు క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడంలో ఇలాంటి శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొంటూ organizersను అభినందించారు.
వార్తలు
'ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం'


