హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నిరసనల్లో ఉద్రిక్తత.. మాజీ సీఎంల అరెస్ట్

ఓటర్ల జాబితా అక్రమాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ సీజేపీ చేపట్టిన ఆందోళనలతో దిల్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు అనుమతి లేకపోవడంతో పోలీసులు 1,500 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, పినరయి విజయన్‌, మాణిక్‌ సర్కార్‌ సహా పలువురు ప్రముఖ నేతలు అరెస్టయ్యారు.