CPJ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఆయన నాన్నమ్మ కన్నుమూశారు. ఎస్‌ఐఆర్, ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనకు వెళ్లిన అభిజీత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరణవార్త తెలియజేసి, అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మహారాష్ట్రకు వెళ్లేలా ప్రయాణ ఏర్పాట్లలో సహకరిస్తామని పోలీసులు తెలిపారు.
వార్తలు
దీప్కేకు ఢిల్లీ పోలీసుల ఆఫర్..!


