ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అరాచకం సృష్టించడం ఎవరి హక్కు కాదని స్పష్టం చేశారు. జెన్-జీ యువత తాత్కాలికంగా తప్పుదారి పట్టే అవకాశం ఉందన్నారు. యువత నిరసనలు తెలిపే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని సూచించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, హింసకు తావుండకూడదని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
అరాచకం సృష్టించడం ఎవరి హక్కు కాదు: రక్షణ మంత్రి


