BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పెద్దవాగు వద్ద శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బీజన బాలమణి భాస్కర్ ఉత్సవాలను ప్రారంభించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. వేడుకలతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.
వార్తలు
ఆలేరులో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు


