SKLM: PGRS ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆర్జిదారులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.PGRS వ్యవస్థను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
వార్తలు
PGRS పై క్యూఆర్ కోడ్‌తో స్పందన తెలియజేయండి


