హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీలకు 34% రిజర్వేషన్లపై టీడీపీ సంబరాలు

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించడంపై మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో శనివారం సంబరాలు నిర్వహించారు. టీడీపీ నేత అల్లు నాయుడు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు శ్రేణులు కృతజ్ఞతలు తెలిపాయి.